బాబ్లీకేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురు | Dharmabad Court refuses to exempt Naidu from attendance | Sakshi
Sakshi News home page

బాబ్లీకేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురు

Sep 21 2018 2:37 PM | Updated on Mar 22 2024 11:23 AM

బాబ్లీకేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్‌ పిటిషన్‌ను ధర్మాబాద్‌ న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement