అకాల వర్షానికి భారీగా పంట నష్టం | Damage of Crops in Telugu States due to Heavy Rains | Sakshi
Sakshi News home page

అకాల వర్షానికి భారీగా పంట నష్టం

May 3 2018 5:04 PM | Updated on Mar 20 2024 3:31 PM

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కుర‌వ‌డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ నగరంతో పాటు వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో  ఎడతెరిపి లేకుండా భారీ గాలులతో వర్షం పడుతోంది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement