పిల్లలముందు పెద్దవాళ్ల మాయలు చెల్లవు

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.. పసి పిల్లలముందు పెద్దవాళ్ల మాయలు అన్నిసార్లూ  చెల్లవు.  వారి తెలివితేటల ముందు ఒక్కోసారి దొంగల్లా దొరికిపోక తప్పదు. ఈ అనుభవం దాదాపు, తల్లితండ్రులు, పెద్దవాళ్లందరికీ అనుభవమే. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి   సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  కేవలం 30 సెక్లన్లలో  ఓ గడుగ్గాయి   దొంగను పట్టేసిన వైనం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top