ఆస్తి మూరెడు..అప్పు బారెడు | The consequences of state government policies | Sakshi
Sakshi News home page

Nov 15 2017 10:34 AM | Updated on Mar 22 2024 11:20 AM

ఓ కుటుంబ పెద్ద అప్పు చేయాలంటే వందసార్లు ఆలోచిస్తాడు. ఆస్తులు కొనడానికో లేదా ఆదాయం పెంచుకోవడానికో మాత్రమే అప్పులు చేస్తాడు. అదేమీ తప్పు కాదు కూడా. కానీ అలా కాకుండా అప్పులు చేసి జల్సా చేస్తామని, ఎడాపెడా దుబారా చేస్తామని అంటే దివాలా తీస్తారని చెప్పడానికి ఆర్థిక సూత్రాలు ఔపోసన పట్టనక్కరలేదు..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement