అందరికీ ఆల్‌ ద బెస్ట్ : సీఎం జగన్‌ | CM Jagan Says All The Best For Grama Volunteer Aspirants | Sakshi
Sakshi News home page

అందరికీ ఆల్‌ ద బెస్ట్ : సీఎం జగన్‌

Aug 1 2019 8:11 AM | Updated on Mar 20 2024 5:21 PM

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలు భర్తీకి సన్నాహకాలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement