దొంగ నోట్ల ప్రింటింగ్ పరిసరాలు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా ? అప్పుడే ప్రింటింగ్ పూర్తి చేసుకొని కట్టలు కట్టలుగా పేర్చిన కొత్త నోట్లను గుట్టలు గుట్టలుగా ఓ వ్యక్తి పేరుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దొంగ నోట్లు చలామణివంటి చట్టవ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు మన దేశానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే స్థాయిలో దొంగనోట్లను పాకిస్తాన్, బంగ్లాదేశ్లు భారత్ లోకి డంప్ చేస్తున్నాయనేది ఓ వాదన. అయితే ఎన్నో ప్రమాణాలతో తయారైన కొత్త నోట్లకు కూడా ఫేక్ నోట్లను బంగ్లాదేశ్ లో తయారు చేస్తున్నారంటూ ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
కొత్త నోట్లను ప్రింట్ కొడుతూ.. వీడియో వైరల్
Jan 10 2018 12:04 PM | Updated on Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement