చింతమనేని అనుచరుల హల్‌చల్‌ | Chinthamaneni Supporters attack on Traffic Constable | Sakshi
Sakshi News home page

చింతమనేని అనుచరుల హల్‌చల్‌

Sep 28 2018 9:41 AM | Updated on Mar 21 2024 6:13 PM

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు హల్‌చల్‌ సృష్టించారు. నగరంలో గురువారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చింతమనేని అనుచరులు దాడి చేశారు. ట్రాఫిక్‌ సిగ‍్నల్స్‌ను క్రాస్‌ చేసినందుకు వారిని కానిస్టేబుల్‌ ఆపేయత్నం చేశారు. దాంతో కారులోంచి దిగిన చింతమనేని అనుచరులు కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి దిగారు. ‘మా కారునే ఆపుతావా’ అంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement