లిఫ్ట్‌లో ఆటలు.. సాయం కోసం ఆర్తనాదాలు

స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ కిందకు వచ్చేందుకు ఓ బాలుడు లిఫ్ట్‌ ఉపయోగించాడు. ఆ సమయంలో అతనితోపాటు ఓ బాలిక కూడా లిఫ్ట్‌లో ఉంది. ఉన్నట్లుండి ఆ పిల్లాడు తన కాలితో లిప్ట్‌ డోర్‌ను బలంగా అదిమాడు. అయితే కింది ఫ్లోర్‌కు వెళ్లాక ఒత్తిడి ఎక్కువై ఆ డోర్‌ కాస్త బద్ధలై ఆగిపోయింది. ఊహించని ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ చిన్నారులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న మెయింటెనెన్స్‌ సిబ్బంది వచ్చి వారిద్దరినీ రక్షించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top