పేక ముక్కల్ని కత్తుల్లా దింపేస్తాడు.. | China Boy Cut Fruits By Throwing Cards | Sakshi
Sakshi News home page

పేక ముక్కల్ని కత్తుల్లా దింపేస్తాడు..

Sep 7 2019 12:01 PM | Updated on Mar 22 2024 11:30 AM

చేతిలో పేక ముక్కలు ఉంటే ఏం చేస్తాం?.. ఓ ఒకర్నిద్దర్ని తోడు చేసుకుని పేకాట ఆడుతాం. కానీ, చైనాకు చెందిన ఆ అబ్బాయి మాత్రం వాటితో తన ఎదుట ఉన్న వస్తువులను చీల్చి చండాడుతాడు. పేక ముక్కల్ని కత్తుల్లా వాటిలోకి దింపేస్తాడు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెన్‌ఝౌకు చెందిన వాంగ్‌ కాయ్‌ అనే 11 ఏళ్ల కుర్రాడు ‘‘ఫ్రమ్‌ వేగాస్‌ టు మకావ్‌’’ అనే సినిమా చూసి స్ఫూర్తి పొందాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement