‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’ | Chevireddy Bhaskar Reddy Fires On AB Venkateswara Rao | Sakshi
Sakshi News home page

‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’

Feb 10 2020 3:50 PM | Updated on Mar 22 2024 11:10 AM

ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్‌ అధికారి దారుణంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement