టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా రోడ్లమీద పిచ్చాపాటిగా కాలక్షేపం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడి రోడ్ల మీద సరదాగా తిరుగుతూ కాలక్షేపం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఓ చిరుదుకాణంలో పాప్‌కార్న్ కొని.. వాటిని తింటూ తిరిగారు. ఆయన వెంట కోమటి జయరాంతోపాటు అతి కొద్దిమంది ఎన్నారైలు ఉన్నారు.
అమెరికా రోడ్లమీద మొక్కజొన్న తింటూ..
Aug 3 2019 10:41 AM | Updated on Mar 20 2024 5:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement