దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. తనను కిడ్నాప్ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూన్ ఫైనాన్స్ కేసులో దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలతో... గతంలో గజేంద్రప్రసాద్ అన్నను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
కిడ్నాప్ కలకలం; కీలక మలుపు!
Jul 29 2019 11:42 AM | Updated on Jul 29 2019 11:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement