గంగాదీప్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో హీరో | Brave Indian Cops Saved The Poor Image of Police | Sakshi
Sakshi News home page

May 26 2018 7:13 PM | Updated on Mar 20 2024 3:11 PM

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గంగాదీప్‌ సింగ్‌ అనే సబ్‌ ఇనిస్పెక్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా హీరో అయ్యారు. కొంత మంది హిందూ మతతత్వవాదులు ఓ ముస్లిం యువకుడితో గొడవ పడి అతన్ని చితక్కొట్టబోతే సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి సింగ్‌ అతనికి తన శరీరాన్ని రక్షణ కవచంలా అడ్డేసి రక్షించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement