మేఘాలయ సారథి కన్రాడ్‌ | BJP-backed alliance set to rule Meghalaya, Conrad Sangma to be chief minister | Sakshi
Sakshi News home page

Mar 5 2018 8:13 AM | Updated on Mar 22 2024 10:48 AM

 మేఘాలయలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, ఇతర పక్షాల మద్దతుతో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్పీపీ) అధ్యక్షుడు కన్రాడ్‌ కే సంగ్మా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మేఘాలయ కొత్త సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్పీపీ సారథ్యంలో బీజేపీ, మరో మూడు పార్టీల సంకీర్ణ కూటమి తరఫున ఆదివారం రాత్రి గవర్నర్‌ గంగా ప్రసాద్‌ను కలిసిన కన్రాడ్‌ సంగ్మా.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement