ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ | Bhumana Karunakar Reddy Speech In Praja sadassu At Naravaripalle | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ

Feb 2 2020 6:29 PM | Updated on Mar 22 2024 11:10 AM

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement