నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు! | Bengaluru DCP Sings National Anthem To Disperse CAA Protesters | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు!

Dec 20 2019 8:41 AM | Updated on Mar 20 2024 5:40 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్‌ విధించినప్పటికీ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement