అంతా తూచ్..! | Atluri Suresh Couple Apologizes To Banjara Hills Police | Sakshi
Sakshi News home page

అంతా తూచ్..!

Dec 19 2019 12:03 PM | Updated on Mar 20 2024 5:40 PM

‘ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు... నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’... అంటూ బంజారాహిల్స్‌ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement