అరుణాచల్‌ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి | Arunachal Pradesh Deputy CMs House Burnt | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి

Feb 24 2019 6:14 PM | Updated on Mar 22 2024 11:13 AM

 అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించిన ఘటన అనంతరం అరుణాచల్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ బంగళాను ఆందోళనకారులు దగ్ధం చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement