సంచలన నిర్ణయం..ఆర్టికల్ 370 రద్దు | Article 370 revoked: Rajya Sabha approves bill | Sakshi
Sakshi News home page

సంచలన నిర్ణయం..ఆర్టికల్ 370 రద్దు

Aug 6 2019 7:46 AM | Updated on Mar 20 2024 5:22 PM

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, అలాగే జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ సోమవారం తీవ్ర గందరగోళం నడుమ ఆమోదించింది. 370వ అధికరణాన్ని రద్దు చేయడం కోసం రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్  విడుదలైన అనంతరం హోం మంత్రి అమిత్‌ షా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement