హరియాణ గ్యాంగ్‌ రేప్‌ కేసులో కొత్త కోణం | Arrested Haryana Gang Rape Accused Called Doctor During Assault | Sakshi
Sakshi News home page

Sep 17 2018 3:38 PM | Updated on Mar 20 2024 3:35 PM

హరియాణలో సీబీఎస్‌ఈ టాపర్‌, 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుడిని పిలిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నిషు పొగట్‌ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించి డాక్టర్‌ సంజీవ్‌ అనే వైద్యుడిని రప్పించాడని పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement