మంత్రివర్గ భేటీలో సీఎం వైఎస్ జగన్‌ వరాలు | AP CM YS Jagan takes key decisions in AP cabinet meeting | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ భేటీలో సీఎం వైఎస్ జగన్‌ వరాలు

Oct 17 2019 7:49 AM | Updated on Mar 21 2024 8:31 PM

నిర్ణయాలపై నాన్చుడు ధోరణి, సాగదీత లేకుండా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను శరవేగంగా నెరవేర్చడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు పథకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. మిగిలిన 20 శాతం హామీలను కూడా అమలు చేయడమే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన మంత్రివర్గ భేటీలో చేనేత, మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థిక సాయం సహా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement