కిడ్నీ బాధితులపై సీఎం జగన్‌ వరాలు | AP CM YS Jagan Speech About Welfare Schemes In Palasa | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితులపై సీఎం జగన్‌ వరాలు

Sep 6 2019 2:06 PM | Updated on Mar 21 2024 11:35 AM

కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్‌ 3 నుంచే పెన్షన్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్‌ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement