బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని.. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు.
నా స్వరం మీనోటి వెంట రావాలి..
Aug 15 2019 2:01 PM | Updated on Aug 15 2019 2:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement