‘వైఎస్సార్‌ నవోదయం’ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ | YSR Navodayam Scheme Launched By YS Jagan - Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ నవోదయం’ ప్రారంభించిన సీఎం జగన్‌

Oct 17 2019 12:44 PM | Updated on Mar 21 2024 8:31 PM

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement