రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్‌ | AP CM YS Jagan Inaugurates Irrigation Projects In Kadapa | Sakshi
Sakshi News home page

రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్‌

Dec 23 2019 3:02 PM | Updated on Mar 22 2024 10:49 AM

వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం  వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement