బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు | AP CM YS Jagan Bauxite Mining Lease Cancelled | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు

Sep 20 2019 8:10 AM | Updated on Sep 20 2019 8:16 AM

విశాఖ జిల్లాలో 3,030 ఎకరాల బాక్సైట్‌ మైనింగ్‌ లీజును రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సంతకం చేశారు. దీంతో బాక్సైట్‌ మైనింగ్‌ లీజు ఉత్తర్వులు శుక్రవారం జారీకానున్నాయి. తమ ప్రభుత్వం వస్తే బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, గతంలో సర్కారు ఇచ్చిన మైనింగ్‌ లీజు రద్దుచేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్‌ లీజు రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement