ఇసుక వారోత్సవం | AP CM YS Jagan Announces 'Isuka Varotsavalu' | Sakshi
Sakshi News home page

ఇసుక వారోత్సవం

Oct 30 2019 8:10 AM | Updated on Mar 21 2024 11:38 AM

వరదల కారణంగా 90 రోజులుగా ఇసుకను ఆశించినంత రీతిలో తీయలేకపోతున్నామని, వచ్చే వారమంతా దాని మీదే పని చేసి కొరత లేకుండా చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నామని, ఆ తర్వాత ‘ఇసుక వారోత్సవం’ చేపట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో ఇసుకను దోచేసిన వారే ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement