ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా | Andhra Pradesh Govt Advisor Parakala Prabhakar Quits | Sakshi
Sakshi News home page

Jun 19 2018 2:45 PM | Updated on Mar 21 2024 5:19 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. చంద్రబాబుకు పరకాలకు మధ్య సంబంధాలు అంతగా లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement