ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ | Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

Aug 6 2019 5:48 PM | Updated on Aug 6 2019 5:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement