మనిషేనా! అంబులెన్స్‌పై నుంచి తలకిందులుగా..

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిపట్ల అంబులెన్స్‌ డ్రైవర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. జాలి చూపాల్సింది పోయి అతడి విషయంలో కఠినంగా వ్యవహరించాడు. తన అంబులెన్స్‌లో బాధితుడు మూత్ర విసర్జన చేసుకున్నాడనే కారణంతో స్ట్రెచర్‌పై తలకిందులుగా ఉంచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top