చంద్రబాబు, ఇతర టీడీపీ సభ్యులు సభలో అనుచితంగా వ్యవరిస్తున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ నాయకుల తీరును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవని, స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడటం ఏంటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడటం ఏంటి
Dec 11 2019 10:47 AM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement