సంక్రాంతి సంబరాల్లో ప్రపంచ కుబేరుడు
అమెజాన్ పేరు వినగానే గుర్తొచ్చేది జెఫ్ బెజోస్. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన ఈసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సంతోషంగా గడిపారు. వీధిలో ఉన్న పిల్లలతో కలిసి జెఫ్ బెజోస్ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. పిల్లలతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి