మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష | Amaravati Farmers Continuous Hunger Strike Over Survey | Sakshi
Sakshi News home page

Oct 23 2018 5:56 PM | Updated on Mar 20 2024 3:51 PM

తమ భూములను ఎంజాయ్‌మెంట్‌ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైండ్‌ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం మూడో రోజుకి చేరకుంది. దీక్ష చేపట్టిన రైతుల షుగర్‌, బీపీ లెవల్స్‌ పడిపోవడంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement