సమాచార హక్కు చట్టం వీటికి వర్తించదు
రాజధాని అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గోప్యంగా ఉంచాలన్న సింగపూర్ ప్రైవేట్ కంపెనీల సూచనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ కంపెనీలతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ వివరాలను అందచేయాలంటూ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గత ఏడాది సెప్టెంబర్ 28, అక్టోబర్ 4వ తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి