‘వారికి న్యాయం చేయకపోతే ఉద్యమమే’ ! | Alla Nani Warns AP Government Over Agri Gold Issue | Sakshi
Sakshi News home page

Dec 22 2018 8:59 PM | Updated on Mar 22 2024 11:16 AM

తక్షణమే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం అగ్రిగోల్డ్‌ బాధితుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement