ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలాల్లో పాదయాత్ర సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించారు. కానీ గెలిచిన నేత మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించాడు.
Aug 6 2018 6:52 AM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement