రూ.20 లక్షలు ఇవ్వలేదని మద్యం షాప్‌కు నిప్పు
తన లిక్కర్ షాప్‌కు నిప్పు పెట్టించింది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అంటున్న షాపు యజమాని నంబూరి వెంకటరమణ
మద్యం షాపు తనకు ఇవ్వాలని, లేకపోతే రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణ
మద్యం షాపు యజమాని నంబూరి వెంకటరమణకు నిన్న రాత్రి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్
స్వయంగా వార్నింగ్ ఇచ్చి బండబూతులు తిట్టాడని నంబూరి వెంకటరమణ ఆవేదన
వైసీపీ హయాంలో కూడా ఇంత ఇబ్బందులు పడలేదు
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దౌర్జన్యాలపై సీఎం చంద్రబాబు కు ఫిర్యాదు చేస్తా
- మద్యం షాపు యజమాని నంబూరి వెంకటరమణ
