నంద్యాలలో సిఐ లీలలు..!! | CI Leelas in Nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో సిఐ లీలలు..!!

Oct 4 2025 10:25 PM | Updated on Oct 4 2025 10:26 PM

..నంద్యాలలో సిఐ లీలలు..!!
..కామ దాహార్తితో దారి తప్పిన ఖాకీ..!!
..3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం..!!
..పలుమార్లు సస్పెండ్ అయినా మారని తీరు..!!
..కూటమి ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదంటున్న బాధిత స్త్రీలు..!!
..రక్షక భటులే భక్షక భటులు అయ్యారంటున్న సామాన్య ప్రజలు..!!
..చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు..!!

Advertisement
 
Advertisement
Advertisement