గోదావరి జలాలకు చంద్రబాబు హారతి ఇచ్చి ప్రారంభించిన కొద్దిసేపటికి బయటపడ్డ లీకేజీలు...!
తుని - పాయకరావుపేట మధ్య తాండవ నదిపై ఆక్వాడెక్ నిర్మాణంలో బయటపడ్డ డొల్లతనం.. వృథాగా కిందకు పోతున్న నీరు
అమరావతిలో తాత్కాలిక సచివాలయం తరహాలోనే గోదావరి జలాలు పనుల్లో లీకేజీలు
కమీషన్స్ తీసుకుని కాంట్రాక్ట్‌లు ఇస్తే.. పనులు ఇలానే ఉంటాయి చంద్రబాబు
