ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇకపై ఉచితంగా మెరుగైన కార్పొరేట్ వైద్యం..! | Sakshi
Sakshi News home page

ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇకపై ఉచితంగా మెరుగైన కార్పొరేట్ వైద్యం..!

Published Thu, Jan 25 2024 1:08 PM

ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇకపై ఉచితంగా మెరుగైన కార్పొరేట్ వైద్యం.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పలాసలో కొత్తగా నెలకొల్పిన ‘డా.వైయస్ఆర్ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి’ ద్వారా దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం వైయస్ జగన్.

Advertisement

తప్పక చదవండి

Advertisement