ప్రపంచంలో టాప్ యూనివర్సిటీలలో పేద విద్యార్థుల చదువులకు జగనన్న విదేశీ విద్యదీవెన.. | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో టాప్ యూనివర్సిటీలలో పేద విద్యార్థుల చదువులకు జగనన్న విదేశీ విద్యదీవెన..

Published Tue, Jan 23 2024 4:51 PM

పేద విద్యార్థులు కష్టపడి చదివి విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో సీటు వచ్చినా ఫీజులు ఎక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లి చదువుకోవడానికి.. ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ ద్వారా వారికీ భరోసా ఇస్తున్న జగనన్న ప్రభుత్వం.