ఈ రోజు అన్ని అనుమతులతో వరికపూడిశెల ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ లిప్ట్‌ను నాగార్జున సాగర్‌కు ఎగువ భాగంలో నిర్మించి మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు, 20 వేలమంది జనాభాకు తాగునీరు అందించనున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.
రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ #VarikapudiselaProject
Nov 17 2023 4:21 PM | Updated on Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement