’ట్రోల్’ తీసింది..

‘నువ్వు కచ్చితంగా నీ తల్లిదండ్రులను గౌరవించవు. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నీ గురించి ఏమనుకుంటున్నావ్‌? నువ్వు ఎవరికి తెలుసు? ఇప్పుడే ఇక్కడే చెంపదెబ్బ కొట్టమంటావా? నా చెయ్యి చూశావా? ఇది నీ ముఖం కంటే పెద్దదిగా ఉంది. ఈ చేతితో దెబ్బ కొడితే నీ దవడ పగలడం ఖాయమ’ని బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీన్‌ ఖాన్ టీవీ కార్యాక్రమంలో గట్టి హెచ్చరిక చేసింది.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top