తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల భేటీ | Tollywood Film Industry Meeting At Annapoorna Studios | Sakshi
Sakshi News home page

తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల భేటీ

Apr 21 2018 9:50 AM | Updated on Mar 22 2024 11:31 AM

పవన్‌ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకోవటం. వ్యాఖ్యల వెనుక తానున్నానంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement