సిద్దార్థ్‌- అదితి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ గుడిలోనే! | Sakshi
Sakshi News home page

సిద్దార్థ్‌- అదితి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ గుడిలోనే!

Published Thu, Mar 28 2024 1:35 PM

హీరో సిద్దార్థ్‌ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ నిన్నటి నుంచి వార్తలు జోరందుకున్నాయి. తెలుగు హీరోయిన్‌ అదితి రావు హైదరిని వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఎంగేజ్మెంట్  చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.