శ్రియ పెళ్లి వీడియో.. వైరల్‌ | shriya saran marriage photos videos viral in social media | Sakshi
Sakshi News home page

Mar 20 2018 11:37 AM | Updated on Mar 22 2024 11:07 AM

స్టార్‌ హీరోయిన్‌ శ్రియ శరన్‌ రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్‌ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ‌, ఆండ్రీ కొచ్చీవ్‌ వివాహానికి సంబంధించిన ఫోటోల‌తో పాటు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement