విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎల్లలు దాటుతూ, హద్దులు చెరిపివేస్తూ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో సార్లు రుజువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నైజీరియాకు చెందిన కొంత మంది కుర్రాళ్లు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు వీరాభిమానులు. అయితే తమ హీరోకు సంబంధించిన సినిమాలోని పాటలను నేర్చుకొని పాడటం వాళ్లకు సరదా.
షారుఖ్ పాట పాడిన నైజీరియన్స్
Feb 9 2019 5:45 PM | Updated on Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement