అజిత్‌ అభిమానుల హల్‌చల్‌ | Rajinikanth Fans Vs Ajith Kumar Fans | Sakshi
Sakshi News home page

అజిత్‌ అభిమానుల హల్‌చల్‌

Jan 10 2019 11:12 AM | Updated on Mar 20 2024 3:59 PM

అజిత్‌ అభిమానుల హల్‌చల్‌
తమ హీరో సినిమా విడుదల సందర్భంగా ధియేటర్ల దగ్గర అజిత్‌ అభిమానులు హల్‌చల్‌ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. నాలుకపై కర్పూరం వెలిగించుకుని హారతులు పట్టారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement