'నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు'

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్‌ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top