మెహబూబా రెగ్యులర్‌ పూరి సినిమాలా లేదు | Prabhas About Mehabuba Movie  | Sakshi
Sakshi News home page

May 10 2018 5:17 PM | Updated on Mar 22 2024 11:23 AM

తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మెహబూబా టీంకు తన అభినందనలు తెలియజేశారు. ‘మెహబూబా రెగ్యులర్‌ పూరి సినిమాలా లేదు. పూరి సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్‌ చుట్టూనే తిరుగుతాయి. మెహబూబా కొత్తగా ఉంది. ట్రైలర్‌ చాలా బాగుంది. ఆకాష్ లుక్స్‌, వాయిస్‌ బాగున్నాయి. ఆకాష్ పెద్ద స్టార్‌ కావాలని కోరుకుంటున్నా’ 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement